కరోనా మహమ్మారి కారణం వలన మన దేశంలో ఎంతో మందికి ఉద్యోగాలు లేకుండా పోయాయి. ఈ లోటును పూడ్చడం అంత తేలికైన విషయం కాదు. అలాగని ఏమి చేయకుండా ఉండలేము కదా...కరోనా వైరస్ వలన ఎటువంటి ఆలోచన లేకుండా పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించారు.