సాధారణంగా జీవితంలో మనకు తెలియకుండానే ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. అవి మన జీవితాన్ని ఎన్నో రకాలుగా ప్రభావితం చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో మనకు కొత్తగా శత్రువులు ఏర్పడవచ్చు, మన స్నేహితులే శత్రువులుగా మారవచ్చు లేదా కొని సందర్భాల్లో మనకు మనమే శత్రువు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.