స్కిన్ లేదా చర్మం మనకు రక్షణతోపాటు అందాన్ని కూడా ఇస్తుందని చాలా మందికి తెలీదు
పెరుగు : అద్భుతాలు సృష్టిస్తుంది. పెరుగును మించిన క్లెన్సర్ లేదని చెప్పవచ్చు దీనిని వాష్ గా కూడా ఉపయోగించొచ్చు.
రోజూ తప్పనిసరిగా పెరుగు ముఖానికి రాసుకోండి, ఆరగానే కడగేయ్యండి. మీ ముఖంలో వచ్చే మార్పుకు మీరే ఆశ్చర్యపోతారు.
ముఖం :
ముఖం కడుక్కునే ముందు కనీసం పదిసార్లు ముఖాన నీటిని చిలకరించండి. నిద్ర లేవగానే ప్రతిరోజు మొదటగా చేయాల్సిన పని ఇదేనని గుర్తుంచుకోండి.
8 నుండి పది గ్లాసుల నీరు త్రాగడం అవసరం క్రమం తప్పకుండా మాయిశ్చరైయిజర్ వాడాలి. దీంతోపాటు సన్ స్ర్కీన్ లోషన్ కూడా రాసుకోవాలి.
మేకప్ :
మేకప్ కడుక్కోకుండా నిద్రకు ఉపక్రమించకండి. ఇరవై అయిదు ఏళ్ళు దాటితే నెలకు ఒకసారి లేదా రెండు నెలలకు ఒకసారి ఫేషియల్ చేయించుకోవడం, నెలకు ఒకసారి స్లీమ్ బాత్ తీసుకోవడం మంచిది. బ్లీచింగ్ చేయించుకోవడం తగ్గిందండి.
మరింత సమాచారం తెలుసుకోండి: