Indiaherald Group of Publishers P LIMITED

X
article data
crop image
x

Molleti Narayana

Email: [email protected]

Mobile: 9505298330

తెలంగాణ పాలిటిక్స్‌లో నిన్న‌టి క్రేజీ హీరో నేడు జీరో అయ్యాడే...!
తెలంగాణ పాలిటిక్స్‌లో నిన్న‌టి క్రేజీ హీరో నేడు జీరో అయ్యాడే...!

అనుకున్న‌ది ఒక‌టి.. అయిన‌ది ఒక‌టి బోల్తా కొట్టిందిలే రేవంత్ అంటూ కారు పార్టీ నేత‌లు హుషారుగా పాటేసుకుంటున్నారు. దొర‌క‌బ‌ట్టించ‌బోయి..తానే దొరికిపోయిన‌ట్లుగా ఉంది మ‌ల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి ప‌రిస్థితి. ఆక్ర‌మించుకున్న భూమిలో కేటీఆర్ ఫాంహౌస్ నిర్మించుకున్నాడంటూ డ్రోన్ కెమెరాతో చిత్రీక‌రించిన కేసులో రేవంత్‌ను  పోలీసులు అరెస్టు చేసి జైలులో పెట్టిన విష‌యం తెలిసిందే. నాటి నుంచి ఆయ‌న బెయిల్ కోసం ప్ర‌య‌త్నం చేస్తున్న మంజూరుకు కోర్టు నిరాక‌రించింది. మ‌రోవైపు త‌న సోద‌రుడితో క‌ల‌సి రేవం

తుమ్మ‌ల ఉనికి లేకుండా చేసే ప‌నిలో అజ‌య్ బిజీబిజీనా..!
తుమ్మ‌ల ఉనికి లేకుండా చేసే ప‌నిలో అజ‌య్ బిజీబిజీనా..!

ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయ తెర‌పై ఇప్పుడు మంత్రి  పువ్వాడ అజ‌య్ ఓ వెలుగు వెలిగిపోతున్నారు. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాల‌కు కేంద్ర బింధువుగా మారారు. ఖ‌మ్మం రాజ‌కీయాలు అజ‌య్ చుట్టూ ప‌రిభ్ర‌మిస్తున్నాయంటే అతిశెయోక్తికాదు. జిల్లాలో అటు పార్టీకి..ఇటు ప్ర‌భుత్వానికి ఆయ‌నే పెద‌రాయుడు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఆయ‌న త‌న‌యుడు ఐటీ శాఖ‌మంత్రి కేటీఆర్ నుంచి ఫుల్ స‌పోర్టు ఉండ‌టంతో  జిల్లాలో అజ‌య్ మాట‌కు తిరుగు ఉండ‌టం లేదు. ఎమ్మెల్యేలు సైతం మంత్రి మాట‌ను ధిక్క‌రించే సాహ‌సం చేయ‌డం లేదు. ఇదిలా ఉండ‌గా గ‌త ప్ర‌భుత్వ హ

వంటలక్క కనబడుటలేదు...ఆచూకీ తెలిసిన వారు వెంటనే డాక్టర్ బాబుకి తెలుపగలరు...
వంటలక్క కనబడుటలేదు...ఆచూకీ తెలిసిన వారు వెంటనే డాక్టర్ బాబుకి తెలుపగలరు...

వంటలక్క...సిల్వర్ స్క్రీన్ మీద ఈ పేరు సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. కార్తీకదీపం సీరియల్ తో ప్రస్తుతం బుల్లితెర మీద ఎవరికీ లేనటువంటి క్రేజ్ సంపాదించుకుంది నల్ల దీప పాత్ర. కార్తీక దీపం సీరియల్ లో ప్రధాన పాత్రదారి ఈ వంటలక్క. కథ అంతా ఈ వంటలక్క చుట్టూనే తిరుగుతుంది.  ఈ సీరియల్ కు వస్తున్నటువంటి ఆదరణ అలాగే టీఆర్పీ రేటింగ్ దేనికీ రావడం లేదు. కొత్త సినిమాలకు మించిన రేటింగ్ ఈ వంటలక్క సీరియల్ కు వస్తుందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక వంటలక్కతో పాటు ఆమె కూతురు సౌర్య కూడా ఉంటుంది. ఇప్పుడు కార్తీకదీపం

యూత్ ని ఆకట్టుకునేలా 15-18-24 లవ్ స్టొరీ సెకండ్ లుక్ పోస్టర్
యూత్ ని ఆకట్టుకునేలా 15-18-24 లవ్ స్టొరీ సెకండ్ లుక్ పోస్టర్

ప్రేమ మీద వయసు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రేమ ఒక్కొక్క ఏజ్ లో ఒక్కోలా ఉంటుంది. తెలుగులో ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా చాలా సినిమాలు వచ్చాయి. ఆ కోవలోనే పదిహేను, పద్దెనిమిది, ఇరవై నాలుగు వయసులలో ప్రేమ దాని పర్యవసానాల మీద అద్భుతమైన కథా కథనాలతో తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ '15-18-24లవ్ స్టోరీ'. మాడుపూరి కిరణ్ కుమార్ దర్శకత్వంలో మాజేటి మూవీ మేకర్స్ కిరణ్ టాకీస్ పతాకాలపై స్రవంతి ప్రసాద్, కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాహుబలి ఫేమ్ నిఖిల్ దేవాదుల‌, కీర్తన్, ఉపేందర్, సాహితి, సిమ్రాన్

బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు...19 మంది మృతిFirecracker Factory
బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు...19 మంది మృతిFirecracker Factory

పంజాబ్‌ గురుదాస్‌పూర్‌లోని ఓ బాణాసంచా ప్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరో 30 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి బాణసంచా ఫ్యాక్టరీ భవనం పూర్తిగా దెబ్బతింది. ప్రమాద విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. భవన శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉండే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఓ పెళ్లి వేడుక కోసం బాణసంచా తయారు చేస్తుండగా ఈ ఘటన జర

బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు...19 మంది మృతిFirecracker Factory By Molleti Narayana, September 04
మరో ముందడుగు వేసిన ‘జియో’....రేపే ప్రతిష్టాత్మకంగా ప్రారంభం
మరో ముందడుగు వేసిన ‘జియో’....రేపే ప్రతిష్టాత్మకంగా ప్రారంభం

టెలికాం రంగంలో పలు సంచలనాలకు తెరలేపిన రిలయన్స్‌ జియో తన ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను రేపు (గురువారం) నాడు ప్రతిష్టాత్మకంగా లాంచ్‌ చేయనుంది. రిలయన్స్ జియో జిగాఫైబర్ పేరుతో ఈ సేవలను దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురానుంది. ఈ మేరకు జియో వెబ్‌సైట్ ద్వారా ఇప్పటికే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. జియో ఫైబర్ సేవల కోసం జియో వెబ్ సైట్‌లో అడ్రస్ తెలిపి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని జియో పేర్కొంది. దేశంలోని 1600 పట్టణాల నుంచి 15 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు పూర్తయినట్టు సమాచారం.

మరో ముందడుగు వేసిన ‘జియో’....రేపే ప్రతిష్టాత్మకంగా ప్రారంభం By Molleti Narayana, September 04
This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...