కొత్తగా పేళ్లైన జంట ఒక సంవత్సరం వరకూ రథం చూడకూడదని, కుంబాభిషేకం చూడకూడదనీ, అలాగే సముద్ర స్నానం చేయకూడదనీ పెద్దలు చెబుతుంటారు. అలా ఎందుకు చెబుతారంటే దానికి కారణం ఎక్కువ మంది జనం ఉండే ప్రదేశాలకు ఈ నవదంపతులు వెళ్లితే, ఆ జనం దృష్టి వీరి మీద పడుతుంది. ఎవరి మనసులో ఏముంటుందో, ఎవరి చూపులో ఏముంటుందోననీ ఒకవేళ ఎవరి దృష్టి దోషం (దిష్టి) అయినా వీరికి తగులుతుందేమోనని ముందుగానే జాగ్రత్త చర్యగా పెద్దలు అలా చెబుతుంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: