ఒడిశాలో విజృంభిస్తున్న కరోనా.. గడిచిన 24 గంటల్లో 1,977 కొత్త కరోనా కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 54,630కు చేరిందని వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం తెలిపింది.