ఢిల్లీలో గత 24 గంటల్లో కొత్తగా 1,250 కొవిడ్ కేసులు నమోదు..ఈ విషయం ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ శనివారం తెలిపారు. అలాగే, కొత్తగా 1,082 మంది కోలుకోగా, 13 మంది మృత్యువాత పడినట్టు పేర్కొన్నారు.