టాలీవుడ్ నుంచి వచ్చిన బాహుబలి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. పలు భాషల్లో విడుదల అయిన ఈ సినిమా ని దేశంఅంతటా ప్రజలు ఆదరించారు.. ఈ సినిమా తర్వాత దేశమంతటా పేరు సంపాదించుకున్న సినిమా కేజీఎఫ్..కన్నడ నుంచి ఎలాంటి  అంచనాలు లేకుండా వచ్చి ఒక్కసారిగా దేశాన్ని ఊపేసింది అని చెప్పొచ్చు.. ఫస్ట్ లుక్ దగ్గరినుంచి ఈ సినిమా అందరిని ఆకట్టుకుంది.. బాహుబలి లెవెల్లో ఈ సినిమా ఉండబోతుందని ట్రైలర్ తో చెప్పాడా అప్పటినుంచి సినిమా పై మంచి అంచనాలు పెరిగాయి..