చంద్రబాబు స్పీచ్ గురించి , అయన చెప్పే మాటలగురించి గానీ ఆయనను చూస్తున్న ప్రజలకు చాలానే తెలుసు.. అందులో సగానికి పైగా తనగురించి, తాను చేసిన గొప్పల గురించి చెప్పుకోవడం చూస్తుంటే తనమీద తనకు ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు.  చంద్రబాబు నాయుడు కు సరైన బుద్ధి చెప్పి ప్రజలు జగన్ ఎన్నుకోవడం మంచిదే అయ్యింది..లేదంటే ఈ సారి కూడా ఏమీ చేయకుండా మాటలతోనే కాలం వెళ్లదీసేవాడు..   ఇదిలా ఉంటే రాష్ట్రంలో త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి..