ప్రతి తరగతి గదిలోనూ ఇవి ఉండేలా చూడాలని సీఎం అంటున్నారు. తరగతి గదిలో డిజిటల్ స్క్రీన్, బ్లాక్ బోర్డులు ఉండాలంటున్నారు. డిజిటల్ స్క్రీన్లు, బోర్డులు వినియోగిస్తున్న తీరును పరిశీలించనున్నారు. వీటి వల్ల సైన్స్, మాథ్స్ లాంటి సబ్జెక్టులు పిల్లలకు మరింత సులభంగా చక్కగా అర్థం అవుతాయి. వీటి వల్ల టీచర్ల బోధనా సామర్ధ్యం కూడా పెరుగుతుంది. స్క్రీన్ మీద కంటెంట్‌ను హైలెట్ చేసుకునేలా, పెద్దదిగా చేసుకునేలా ఏర్పాటు చేయనున్నారు.