బిల్లుకు మద్దతుగా ఓటు వేసిన అసెంబ్లీ సభ్యులకు వాహబ్ సోషల్ మీడియా ద్వారా థ్యాంక్స్ చెప్పారు. అయితే దీన్ని హిందూ అనుకూల సంస్థలు తప్పుబడుతున్నాయి. కాలిఫోర్నియా చరిత్రలో ఇదొక చీకటి రోజని హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా అభిప్రాయపడింది. బిల్లుతో కాలిఫోర్నియా పౌరహక్కుల చట్టాలు, ఎడ్యూకేషన్, హౌసింగ్ కోడ్ వంటి వాటిల్లో మార్పులు రాబోతున్నాయి.