పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ లో నెలకు 12,500 రూపాయలు చొప్పున అంటే రోజుకు రూ.416 లను 15 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేయడం వల్ల, 15 సంవత్సరాలలో రూ.40,68,209 అవుతుంది. మీరు కోటీశ్వరులు అవ్వాలి అంటే మాత్రం మరో పది సంవత్సరాలు మెచ్యూరిటీ కాలం పెంచుకోవడం వల్ల మీకు రూ.1,03,08,015 మీ చేతికి లభిస్తుంది.