ఆటో డ్రైవర్ తో ఓ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకోవడం ఆమెతో పాటు భర్త, ప్రియుడి ఆత్మహత్యలకు కారణమైంది. ఈ ఘటన తమిళనాడులోని చెంగల్పట్టులో చోటుచేసుకుంది.