అది తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం. అది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్ అధికారులతో నిండిపోయి ఉన్నటువంటి పెద్ద విల్లా.. అలాంటి వాటిలో ఎవరైనా అడుగుపెట్టాలంటే దాదాపు కిలోమీటరు దూరం నుంచే ఎన్నో ఆంక్షలు, మరెన్నో నిబంధనలు ఉంటాయి. చాలామంది సెక్యూరిటీ ఉంటుంది. కానీ అక్కడి ప్రజాప్రతినిధులకు అడ్డాగా ఉన్నటువంటి రెయిన్బో విల్లా పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉన్నది. అక్కడ దొంగతనానికి పాల్పడడం చాలా ఈజీగా ఉన్నట్టు కనిపిస్తోంది. దీంతో ఆ గ్యాంగ్ అక్కడ రెచ్చిపోయింది.. అదే మనందరం పేరు వింటేనే భయపడే చెడ్డీగ్యాంగ్.. ఏకంగా ఎమ్మెల్యే ఇళ్లనే టార్గెట్ గా చేసుకొని చోరీలకు పాల్పడుతోంది. ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి, ఇంకోవైపు వైసీపీ ఎమ్మెల్యే విల్లాల్లో చెడ్డీగ్యాంగ్ చోరబడింది అని తెలుస్తోంది. అయితే ఒక ఎమ్మెల్యే ఇంట్లో చోరి అంటే మామూలు విషయం కాదు. అది కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే. ఈ గ్యాంగ్ అర్ధరాత్రివేళ అందరూ నిద్రలోకి జారుకున్నాక చెడ్డి లతో రంగంలోకి దిగుతారు. వీరు అర్ధరాత్రి పూట చెడ్డీలు వేసుకొని వీధుల్లోకి చొరబడ తారు. ఆ చెడ్డీలు వేసుకునే దొంగతనాలు కూడా చేస్తారు. వారు ఆ చెడ్డిలలోనే రాళ్లను దాచుకుంటారు.