ఓ వ్యక్తి ప్రెమించి పెళ్ళి చేసుకున్నారు.భార్యకు ఎటువంటి రాకుండా ఉండాలని భార్యకు మరింత సంతోషాన్ని కలిగించాలని అనుకున్నాడు. దాని కోసం కీలక నిర్ణయం తీసుకున్నాడు. అందుకోసం చాలా రిస్క్ చేశాడు.. భార్య మొహంలో చిరునవ్వు చూడాలని తానూ కష్టపడాలని అనుకున్నాడు.. మొత్తానికి ఆమెను సంతోషంగా చూసుకున్నాడు.భార్య సంతోషం కోసం దొంగగా మారాడు.. దేశంలోని పలు రాష్ట్రాలలో చొరి చేశాడు..అతను విమానంలో రాష్ట్రాలను మారాడు.రాజస్థాన్‌ నుంచి బెంగళూరుకు విమానంలో వచ్చి చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతూ సోమవారం చెన్నమ్మకెరె అచ్చుకట్టు వద్ద పోలీసులకు చిక్కారు. 



ఇతను నిజంగా గ్రేట్ అని చెప్పాలి. అతని గట్స్ కు మెచ్చుకోవాల్సిందే.. అతడి నుంచి భారీగా బంగారాన్ని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.విషయాన్నికొస్తే.. మారతహళ్లి, పుట్టేనహళ్లి, చెన్నమ్మకెరె అచ్చుకట్టు పరిధిలో మూడు స్నాచింగ్‌లు జరిగాయి. దీంతో పోలీసులకు నిద్రలేకుండా పోయింది. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం సోమవారం ఉమేశ్‌ను అరెస్ట్‌ చేశారు.. అతడి పై వున్న కేసులను వెలికి తీసారు.రాజస్థాన్‌లో 18, హైదరాబాద్‌లో 7, బెంగళూరులో 7 చైన్‌ స్నాచింగ్‌ కేసులు నమోదయ్యాయి.. పోలీసుల కళ్ళు కప్పి ఇలాంటి దొంగ తనాలు చేస్తున్నారు. 



ఇతను తాను ఉంటున్న ఊరిలో ఉద్యోగం చేస్తున్నా అని అందరినీ నమ్మించి రోజు బయటకు వెళ్తూ ఉండేవాడు. బైక్‌ మీద భర్తతో కలిసి వెళ్తున్న మహిళ మెడలో ఉన్న గొలుసును దుండగులు లాక్కెళ్లారు. ఈ ఘటన మైసూరు బోగాది రెండో స్టేజిలోని ప్రశాంత్‌ నగర్‌లో భర్త బైక్ మీద వెళుతున్న ఓ మహిళ మెడలో ఉన్న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మరో బైక్‌పై వచ్చి ఆమె మెడలోని బంగారు గొలుసును తెంచుకెళ్లారు. గొలుసు 55 గ్రాములు ఉన్నట్లు బాధితురాలు సమీపంలో ని పోలీసు స్టేషన్ లో ఫిర్యాధు చేసింది.. దాంతో అతని అసలు కథ బయటకు వచ్చింది.. మొత్తానికి అతణ్ణి పోలీసులు అరెస్టు చేసి పూర్తీ వివరాలను సెకరించె పనిలో వున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: