గంజాయి అక్రమ రవాణా ఎంతలా పెరిగి పోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు పోలీసులు ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేస్తున్నప్పటికి.. ఏదో ఒక విధంగా పోలీసుల కళ్లుగప్పి  గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు. దీని కోసం మార్గాలను వెతుకుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఇలా గంజాయి అక్రమ రవాణా కోసం ఎంచుకున్న కొత్త మార్గాలు ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తున్నాయి. కొన్ని సార్లు ఇలా అక్రమార్కులు ఆచరణలో పెడుతున్న ప్లాన్స్ చూసి అందరూ  షాక్ అవుతున్న పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి.


 సినిమాలు కాదు సినిమాలకు మంచి క్రియేటివిటీని చూపిస్తున్నారు అని చెప్పాలి. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చూపించిన దానికంటే కాస్త అతి తెలివితేటలు చూపిస్తూ ఏదో ఒక విధంగా గంజాయి అక్రమ రవాణా చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ఎంతో మంది ని పట్టుకుని జైల్లో వేస్తున్న.. వారిలో మార్పు మాత్రం రావడం లేదు అని చెప్పాలి. దేశంలో నిత్యం డ్రగ్స్ గంజాయి అక్రమ రవాణా లాంటి కేసులను చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.



 అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. పంజాబ్ రాష్ట్రం లోని లూధియానా జిల్లా కన్నా నగరం లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అంతలో ఒక  వ్యక్తి కాలినడకన వెళ్తున్నాడు. అతని భుజం పై ఒక సంచి కూడా ఉంది. అయితే అనుమానం వచ్చిన పోలీసులు అతని ఆరా తీశారు. బీహార్లోని హార్ల జిల్లా అని ఒప్పుకున్నాడు. చివరి బ్యాగ్ లో ఏముందని చెక్ చేయగా గంజాయి ఉన్నది చూసి పోలీసులు షాక్ అయ్యారు. వెంటనే అతన్ని అరెస్టు చేసి గంజాయి తీసుకుంటారు. ఈ ఘటన కాస్త ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: