
అంటే వీళ్ళందరూ లోన్స్ తీసుకున్నారట. ఈ 259 మందిలో కార్ల లోన్స్ తీసుకున్న వాళ్ళు, ఫైనాన్షియల్ లోన్స్ తీసుకున్న వాళ్ళు, రియల్ ఎస్టేట్ లోన్స్ తీసుకున్న వాళ్ళు, లోన్స్ తీసుకుని ఎగ్గొట్టినటువంటి వాళ్ళు ఉన్నారట. వాళ్ళు దాదాపు 42 మిలియన్ డాలర్లకు పైగా అప్పులు తీసుకున్నారట. కాబట్టి వాళ్లకి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ వేసింది చైనా. అసలు మొత్తంగా రావాల్సిన డబ్బు 7బిలియన్ డాలర్లట.
నిజానికి చైనాకు సంబంధించిన జిడిపి 12 ట్రిలియన్ డాలర్లు అయితే వీళ్ళందరూ కలిసి చెల్లించాల్సిన అప్పు 23 ట్రిలియన్ డాలర్లట. వాళ్ళందరూ అప్పుల ఊబిలో మునిగిపోతున్నారు. చైనా అర్జెంట్‌గా ఆ అప్పులను చెల్లించమని అడుగుతుందట. ఇలాంటి సందర్భంలో వాళ్ళందరూ ఇంత అప్పు ఇప్పుడు ఎందుకు తీసుకున్నారు అని అడిగితే చెప్పడానికి చైనా సిద్ధంగా లేదని తెలుస్తుంది. ఈ సమస్యకు పరిష్కారం కూడా వాళ్ళ దగ్గర లేదు అని తెలుస్తుంది.
చైనా ఇప్పుడు ఆర్థిక పరమైన అప్పులతో సంక్షోభంలోకి వెళ్లిపోతుంది కాబట్టి ఈ అప్పులను రికవరీ చేసుకోవాలని చైనా ప్రభుత్వం ప్రయత్నిస్తుందట. అప్పులు తీసుకున్న దేశాలు కూడా ఇప్పుడు చైనాను పట్టించుకోవడం లేదని తెలుస్తుంది. అసలు వాళ్లు కట్టాల్సిన డబ్బు కూడా కట్టకుండా లేటుగా ఇస్తామని చెప్తున్నారట. ఇప్పుడు ఆ దేశాలు కట్టలేమని చెప్పినా కూడా చైనా యుద్ధం చేసి లాక్కునే పరిస్థితి అయితే లేదు అని తెలుస్తుంది. ఎందుకంటే చైనాలో తయారైన వూహాన్ వైరస్ వల్ల ఆర్థికంగా దెబ్బతిన్నటువంటి దేశాలే అవి. కాబట్టి చైనా కూడా ఏమీ మాట్లాడలేక పోతుంది.