టాలీవుడ్ యువ నటులలో ఒకరు అయినటువంటి కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు చాలా సినిమాలలో నటించి అందులో కొన్ని మూవీలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఈ సంవత్సరం కిరణ్ అబ్బవరం "కే ర్యాంప్" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దానితో ఈ సినిమా మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమా మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయిన కూడా ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కు కాస్త మిక్స్ డ్ టాక్ వచ్చింది.

దానితో ఈ సినిమా పెద్ద స్థాయి కలెక్షన్లను వసూలు చేయదు. ఈ మూవీ హిట్ స్టేటస్ను అందుకోదు అని కొంత మంది భావించారు. కానీ ఈ మూవీ కి కాస్త మిక్స్ డ్ టాక్ వచ్చిన కూడా ఈ మూవీ మంచి కలెక్షన్లను రాబట్టింది. ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మంచి కలెక్షన్లను వసూలు చేసి జరుపుకున్న  ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే కూడా ఎక్కువ షేర్ కలెక్షన్లను వసూలు చేసి మంచి లాభాలను అందుకొని ఈ సంవత్సరం మంచి విజయాలను అందుకున్న సినిమాల లిస్టు లో చేరిపోయింది. ఈ సినిమా దాదాపు ప్రపంచ వ్యాప్తంగా నాలుగు కోట్ల మేర లాభాలను అందుకొని ఈ సంవత్సరం మంచి విజయాలను అందుకున్న సినిమాల లిస్టులో చేరిపోయింది. ఇకపోతే ఈ సినిమాలోని కిరణ్ అబ్బవరం నటనకు మంచి ప్రశంసలు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి దక్కాయి. ఈ మూవీ లో కిరణ్ అబ్బవరం కి జోడిగా యుక్త తరేజా నటించింది. సాయి కుమార్, నరేష్మూవీ లో ముఖ్య పాత్రాలలో నటించగా ... జైన్స్ నానిమూవీ కి దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: