గతంలో జర్మనీకి చెందిన హిండెన్ బర్గ్ సంస్థ  భారత్ లో పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్ అక్రమాలకు పాల్పడిందని ఆరోపణలు చేసింది. దీంతో అదానీ షేర్లన్నీ కుప్పకూలాయి. ఆ తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకోంటుంది. అయితే ఈ ఆరోపణల వెనుక వేరే దురుద్దేశం ఉందనేది నిపుణుల వాదన.  అదానీతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పకుల్చేందుకు చేసిన కుట్రగా వారు అభివర్ణిస్తున్నారు.


దీని వెనుక సోరోస్ ఉందనేది వారి అభిప్రాయం. సోరోస్ అనేక  ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తుందని పలు అంతర్జాతీయ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సామ్రాజ్యాన్ని స్థాపించడమే వారి లక్ష్యం. అందుకోసం ఎలాంటి అరాచకానికి అయినా పాల్పడతారు. భారత్ లో జరిగిన పటాన్ కోట్, పుల్వామా దాడులకు పాల్పడిన ఉగ్రవాద సంస్థలకు పరోక్షంగా డబ్బులు సమకూర్చింది సోరోస్ అని ప్రధాన ఆరోపణ ఉంది.  ఇప్పుడు ప్రత్యక్షంగా హమాస్ దాడుల వెనుక ఉంది కూడా సోరోస్ ఉన్నాడని చెబుతున్నారు.


ఇజ్రాయెల్ పై అక్టోబరు 7న హమాస్ ఉగ్రవాదులు చేసిన మెరుపుదాడి భీకర యుద్ధానికి దారి తీసింది. ఈ క్రమంలో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది.  హమాస్ దాడి సమాచారం ముందే తెలిసిన కొందరు ఇన్వెస్టర్లు ఐదు రోజుల ముందు ఇజ్రాయెల్ కంపెనీ షేర్లను భారీగా కొనుగోలు చేశారు. అనంతరం వీటి ద్వారా రూ.కోట్లను సంపాదించారు. వీరిలో హమాస్ మిలిటెంట్లు కూడా ఉండవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.


ట్రేడింగ్ టెండర్ పేరుతో అమెరికా నిపుణులు చేసిన పరిశోధన నివేదికతో ఇజ్రాయెల్ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇజ్రాయెల్ ట్రేడ్ ఫండ్ పరిశీలిస్తే సాధారణంగా రోజుకి ఏడు వేల షేర్లు తగ్గిపోతాయని కానీ అక్టోబరు 2న మాత్రం ఏకంగా 2.27లక్షలకు చేరినట్లు గుర్తించారు. ఈ తరహా షార్ట్ సెల్లింగ్ అసాధారణమైనవిగా గుర్తించారు.  దాడి గురించి ముందే తెలిసిన వారు ఇలా చేసి ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: