టార్గెట్ జవహర్‌రెడ్డి : ఎన్నో ఆటు పోట్లు.. అయినా అలుపెరుగని విధులు..
- 2024 ఎన్నికల్లో కీ రోల్‌తో ప్రజల్లో గుర్తింపు - ఎంత టార్గెట్ చేసినా అంతా కూల్ కూల్‌గానే..! - ఎన్నికల నిబంధనల పక్కాగా పాటించి ప్రజల్లో గుర్తింపు..! ( విశాఖపట్నం - ఇండియా హెరాల్డ్ ) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. అంటే.. సీఎం తర్వాత సీఎం వంటి అధికారి. రాజకీయంగా సీఎంకు గౌరవం .. బాధ్యతలు ఉంటే.. అసలు ప్రభుత్వాన్ని ఎలా ముందుకు నడిపించాలి.. సర్కారు తీసుకునే నిర్ణయా లను ఎలా అమలు చేయాలి? సర్కారుకు-ప్రజలకు అనుసంధానంగా అధికారులను ఎలా తీర్చిదిద్దాలనే బృహత్తర బాధ్యతలు ప్రభుత్వ ప్రధానకార్యదర్శిపైనే ఉంటాయి. రాష్ట్రంలో అన్ని విభాగాల అధికారులు.. మొత్తం ఆయన చెప్పుచేతల్లోనే ఉంటారు. ఇదే సమయంలో సీఎం కు సైతం ఆయన కళ్లు, చెవులుగా పనిచేస్తారు. అంతటి ఉన్నతస్థాయిలో ఉన్న ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. ఒక్కసారిగా వివాదాల్లో చిక్కుకున్నారు. ఇవి ఆయన వ్యక్తిగతంగా చేసుకున్న వివాదాలు.. కొని తెచ్చుకున్న వివాదాలు అయితే కాదు. కేవలం రాజకీయంగా రాష్ట్రంలో ఏర్పడిన ఒక ప్రభావవ వంతమైన పరిస్థితి ఆయనపై ఎఫెక్ట్ చూపించింది. పిం ఛన్ల పంపిణీతో ప్రారంభమైన ఈ వివాదం.. అధికారుల బదిలీలు.. కొత్త అధికారులను ఎంపిక చేయడం.. వరకు తీవ్రస్థాయిలో సాగిందనే చెప్పాలి. విపక్షాలు.. కొన్ని స్వచ్ఛంద సంస్థల సూచనల మేరకు ఎన్నికల సంఘం రాష్ట్రంలో అప్పటి వరకు ఇం టింటికీ సేవలందించిన వలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టింది. అయితే.. అదే సమయంలో సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ వ్యవహారం తెరమీదికి వచ్చింది. ఇది రాజకీయంగా దుమారం రేపింది. ఉద్యోగులను ఇంటింటికీ పంపించి.. పింఛన్లు పంపిణీ చేయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్‌రెడ్డిపై తీవ్ర ఒత్తిళ్లు వచ్చాయి. అయితే.. ఆయన మాత్రం ఎన్నికల సంఘం సూచనలు, నిబంధనల మేరకే పనిచేశారు. ఈ క్రమంలో ఆయనను ఓ మీడియా సంస్థ కూడా భారీగానే టార్గెట్ చేసింది. జగన్‌కు మేళ్లు చేసేందుకు వైసీపీని గెలిపించేందుకు జవహర్‌రెడ్డి ఇలా చేస్తున్నారని.. ఆ మీడియా పదే పదే ప్రసారం చేసింది. అ యినా.. కూడా జవహర్‌రెడ్డి ఎక్కడా ఉద్రేకానికి లోనుకాలేదు. తాను ఈసీ నిబంధనలమేరకే పని చేశారు. ఇంటింటికీ ఇవ్వడం ఇప్పుడున్న పరిస్థితిలో సాధ్యం కాదని ఆయన పరోక్షంగా తేల్చి చెప్పారు. బ్యాంకు ల్లో నగదు జమ, సచివాలయాల్లో అందజేత వంటికార్యక్రమాలు చేశారు. దీనిపై విపక్షాలు విమర్శలు గుప్పించినా.. తనకు వైసీపీ రంగు పూసినా.. ఆయన ఎక్కడా ఆవేశానికి గురి కాకుండా.. వ్యవహరించారు. ఇదేసమయంలో అనేక మంది పోలీసులు, కలెక్టర్లను బదిలీ చేయాలని.. వీరంతా సర్కారుకు అనుకూ లమని.. వైసీపీని గెలిపించేందుకు ప్రతిపక్షాలను తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని కొందరు రాజకీయ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిని పరిశీలించిన ఎన్నికలసంఘం వారిని మార్చేసింది. ఈ సమయంలో ముగ్గురేసి చొప్పున ప్యానల్‌ను పంపించాలని కోరింది.. సీఎస్‌గా జవహర్ రెడ్డి అదే పనిచేశారు. అయితే.. దీనిపై కూడా.. ఆయనను టార్గెట్ చేశారు. వైసీపీకి అనుకూలంగా ఉండే అధికారులను ఏరికోరి పంపించారని.. ముందు జవహర్‌రెడ్డిని మార్చేస్తే నే తప్ప.. రాష్ట్రంలో శాంతి యుతంగా ఎన్నికలు జరగవంటూ.. పెద్ద ఎత్తున విమర్శలు.. వచ్చాయి. పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. అయినా.. కూడా జవహర్‌రెడ్డి తన పనితానుచేసుకుని పోయారు. విమర్శలు వచ్చినా.. పొగడ్తలు వచ్చినా.. ఈసీ చెప్పినట్టే వ్యవహరించారు. పలితంగా ఆయన పదవి చెక్కు చెదరలేదు. మరీ ముఖ్యంగా పల్నాడు, అనంతపురం, తిరుపతి ప్రాంతాల్లో ఎన్నికల పోలింగ్ రోజు చెలరేగిన హింసా త్మక ఘటనలు రాష్ట్రంలో కలకలం రేపాయి. వీటిని సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. నిజానికి అప్పుడే.. ఇక, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని తీసేయడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ, ఆయన ఎన్నికల వేళ తటస్థంగా ఉంటూ.. అందరికీ సమాన అవకాశాలు కల్పించారని ఎన్నికల సంఘం గుర్తించడంతో ఆయన ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందింది. దీంతో విపక్షాలు .. ఓ వర్గం మీడియా చేసిన దాడి బుట్టదాఖలైంది. ఇక టీడీపీ వాళ్లు కూడా ఏదో కావాలని ఆయనపై అవాకులు చెవాకులు పేలారు. టీడీపీ పెన్షన్ల విషయంలో తమ చేతికి మట్టి అంటకుండా నిమ్మగడ్డ రమేశ్ ద్వారా ఈసీకి ఫిర్యాదు చేయించింది. వాలంటీర్లను పెన్షన్ల పంపిణీకి వినియోగించకూడదని నిమ్మగడ్డ రమేశ్ వాదించారు. ఆ వాదనతో ఏకీభవించిన ఈసీ పెన్షన్ల పంపిణీని వాలంటీర్లు చేయవద్దని ఆదేశించింది. ఈ విషయంలో అత్యుత్సాహం చూపిన రాజమండ్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి.. అవ్వాతాతలకు, దివ్యాంగులకు వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని అడ్డుకున్నది తామేనని బహిరంగంగానే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు. అంతే కాదు.. ఏకంగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సైతం వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీపై వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనా ఎన్ని వత్తిళ్లు వచ్చినా సీఎస్ జవహర్ రెడ్డి మాత్రం ముక్కుసూటిగా నిబంధనల మేరకే విధులు నిర్వహించారు.
మరింత సమాచారం తెలుసుకోండి:
Pushpa Telugu Movie Review, Rating
పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్
మహిళా విద్యకు బాటలు వేసిన మహనీయుల కథ.. ‘ఫూలే’ : డా.పొన్నం రవిచంద్ర
భారతీయ సినీ రంగంలో సరికొత్త ప్రయోగంగా ‘ది లక్ష్మణ – అన్‌టోల్డ్ స్టోరీ’
భారీ అంచనాల నడుమ అద్భుత విజయం: 'ఈ నగరానికి ఏమైంది రిపీట్'లో కొత్త కార్తీక్‌గా శ్రీనాథ్ మాగంటి ప్రభంజనం!
సామాజిక మార్పు కోసం సాగిన మహోన్నత పోరాటం ‘ఫూలే’.. నవంబర్ 27న తెలుగు ప్రేక్షకుల ముందుకు!
‘మన డాక్టర్ బాబే’ రివ్యూ.. అందరూ చూడదగ్గ చిత్రం
మార్వెల్ 'అవెంజర్స్ డూమ్స్‌డే' — ఐరన్ మ్యాన్‌నే విలన్‌గా మార్చిన ఈ 500 కోట్ల గ్యాంబుల్ అసలు కథేంటి?
ప్రతి ఒక్కరూ చూడాల్సిన ‘జయంత్ అండ్ ద జింగో పెన్’
ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ నుంచి ‘నా కనుపాపే’ సాంగ్ రిలీజ్
రాంగోపాల్ వర్మ చేతుల మీదుగా ‘జంగా’ గ్లింప్స్.. రా రండ్ రస్టిక్‌గా కొత్త అవతారంలో త్రిగుణ్
గోంధల్ మూవీ రివ్యూ & రేటింగ్!
ఇట్లు అర్జున మూవీ రివ్యూ & రేటింగ్!
డిసెంబర్ 11 న 'పారడాక్స్ హరికథ’ చిత్రం విడుదల....‘గుప్పెడంత ప్రేమ’ సాంగ్ లాంచ్ ఈవెంట్లో చిత్రయూనిట్
బాలల దినోత్సవం సందర్భంగా ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ నవంబర్ 14న విడుదల కాబోతోంది, పిల్లల కోసం టికెట్ రేట్లు రూ.250 నుంచి రూ.150 తగ్గింపు - నిర్మాత దివ్య ప్రవీణ్ బొలిశెట్టి
ప్రేమను ఆరాధనగా ప్రేయసిని హృదయదేవతగా భావించి, విరహాన్ని సైతం సంగీతంగా మలిచిన మధురమైన ప్రేమగీతం ‘వెంకటలక్ష్మి రావే’.
అమెరికా, భారత్‌లో NATS సేవలు
నా లైఫ్‌లో నిహారిక లాంటి గ్రేట్ ప్రొడ్యూసర్ని చూడలేదు... ‘పాకెట్ రాకెట్స్’ సినిమా స్కేల్‌ని ఎంత గొప్పగా చేశారు అన్నది థియేటర్లో చూడాల్సిందే - టీజర్ లాంచ్ ఈవెంట్లో జేడీ చక్రవర్తి
నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాగ్జిమం సిటీ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతోన్న ‘పాకెట్ రాకెట్స్’ నుంచి ‘ది ఫస్ట్ హ్యాండ్’ రిలీజ్..క్యూరియాసిటీ పెంచుతోన్న టీజర్
ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి
డాక్టర్ డూమ్ హవా - ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ నుంచి 5 కొత్త పోస్టర్లు విడుదల
‘ధరణి ఐ లవ్ యు’ మూవీ పోస్టర్‌ను ఆవిష్కరించిన కల్ట్ ప్రొడ్యూసర్ SKN
‘అనకాపల్లి’ సినిమా రివ్యూ: ప్రేమా.. పగ మధ్యలో ఓ యువకుడి నలిగిన జీవితం!
సిగ్మా మూవీ రివ్యూ: స్టైలిష్ యాక్షన్ & హై-ఓక్టేన్ హీస్ట్ ఎంటర్టైనర్
మధునందన్ బర్త్ డే స్పెషల్‌గా ‘జంగా’ చిత్రం నుంచి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ పోస్టర్ విడుదల
‘మా ఇంటి బంగారం'తో సమంత, నందిని రెడ్డి ఇచ్చిన స్ఫూర్తితోనే 'ఇంప్యూర్' చిత్రాన్ని థియేటర్లకు తీసుకువస్తున్నాను : నిర్మాత, నటి, రచయిత్రి వారాహి మల్లిపాముల
‘అనకాపల్లి’ అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను - మీడియా మీట్లో త్రినాథరావు నక్కిన
థియేటర్ ప్లస్ ఓటీటీలోకి ఈ వారం రానున్న మూడు మలయాళీ బ్లాక్ బస్టర్ మూవీస్
‘జై హింద్, జై సింధ్’ నుంచి తొలి పాట వచ్చేసింది.. మెలోడియస్ సాంగ్ 'రుబారు'కు ఫాన్స్ ఫుల్ ఫిదా!
‘ఓ నా సిద్ధయ్య’ బృందం నటీనటులు చిట్టెమ్మగా కాత్యాయిని జగన, సిద్దయ్యగా సిద్దు రెడ్డి కందకట్ల, డైరెక్టర్ రాము, డిఓపి అరుణ్ ఆధ్వర్యంలో ఘనంగా హైటెక్ సిటీ జాబ్ ఫెయిర్ 2026
తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి
‘అనకాపల్లి’ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో సెన్సేషనల్ డైరెక్టర్ వి. వి. వినాయక్
చిన్న సినిమాలను తొక్కిపెడితే ఊరుకోం: ‘ఓ అందాల రాక్షసీ’ హీరో షిరాజ్ మెహదీ ఆగ్రహం*
ఎంజి ఆర్ట్స్, ఐఎఫ్ఎక్స్ స్టూడియోస్ ప్రై.లి బ్యానర్లపై పద్మనాభ రెడ్డి, మార్గం గోపి సంయుక్తంగా, మహేంద్ర ఎస్ గైక్వాడ్ సహా నిర్మాత గా నిర్మిస్తున్న చిత్రం ‘రిచ్’.. పూజా కార్యక్రమాలతో ఘనంగా సినిమా ప్రారంభం
వారాహి మల్లిపాముల 'ఇంప్యూర్'తో సంగీత దర్శకురాలిగా రాజకుమారి... సంగీత్ సాంగ్ 'ఓఎంజీ'కి సూపర్ రెస్పాన్స్!
గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల కానున్న ‘ప్రేమనే ఊరిలో’ చిత్రం
వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతోన్న యంగ్ హీరో కౌశిక్ మేకల
లవ్ అండ్ వార్’ నుండి విక్కీ కౌశల్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల
తెలుగు రాష్ట్రాల్లో నాట్స్ సేవా కార్యక్రమాలు
‘లవ్ & వార్’ నుండి ఆకట్టుకుంటున్న అలియాభట్ ఫస్ట్ లుక్
అనుమాన పక్షి మూవీ రివ్యూ
‘లవ్ & వార్’ ఫస్ట్ లుక్‌లో రణ్‌బీర్ కపూర్ - అదిరిపోయే కొత్త అవతార్
'ది ప్యారడైజ్' మూవీ రివ్యూ
‘మండాడి’ టీంను అభినందించిన యూనివర్సల్ హీరో కమల్ హాసన్
అవెంజర్స్ మరోసారి థియేటర్లలోకి - ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్’ చూడాల్సిన 5 కారణాలు
మనతో ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నవంబర్ 28న నిర్వహించనున్న ‘కోటి 50: ది బిగ్గెస్ట్ లైవ్ కాన్సర్ట్ ఇన్ హైదరబాద్ - ది గ్రాండెస్ట్ రోర్ ఆఫ్ హిజ్ లెగసి’ ఈవెంట్ పోస్టర్ లాంచ్ చేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్
నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ‘ముగ్గురు కోతులు’ చిత్రం నుంచి ‘కోకో కొకొరొకో’ పాట విడుదల
నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ చేతులు మీదుగా ‘ముగ్గురు కోతులు’ చిత్రం నుంచి ‘కోకో కొకొరొకో’ పాట విడుదల
రా అండ్ రస్టిక్, బోల్డ్‌గా ‘డానీ’ ఫస్ట్ స్ట్రైక్
'హ్యాపీ జర్నీ' సినిమా రివ్యూ: మనసును హత్తుకునే ఆహ్లాదకరమైన విదేశీ ప్రయాణం!
రివ్యూ: సీక్రెట్ సోల్జర్.. థ్రిల్లింగ్ రైడ్
మేఘాంశ్ శ్రీహరి బర్త్ డే సందర్భంగా ‘ఆస్మాన్’ టీజర్ విడుదల.. అంచనాలు పెంచేసిన మేకర్స్
యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ చేతుల మీదుగా ముగ్గురు కోతులు ‘చిల్లర సాంగ్’ విడుదల
అత్యంత ఘనంగా "మిస్సింగ్ మేఘన" చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ - సెప్టెంబర్ 18న థియేటర్స్ లో విడుదల
అతుల్ ఇండియా మూవీస్ మొట్టమొదటి గుజరాతీ పాన్-ఇండియా చిత్రం 'శ్రీ కేసరి నందన్'ను ప్రకటించింది: 2027 రామనవమి నాడు 7 భాషల్లో ఘనంగా విడుదల.
హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ 'ఈ పాట కోరినవారు...' టీజర్ విడుదల - ఈ శుక్రవారమే సినిమా రిలీజ్
వినాయక చవితి సందర్భంగా ‘ఫీల్ మై లవ్’ నుంచి స్పెషల్ పోస్టర్.. త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషనల్ ఈవెంట్స్
వరల్డ్ వైడ్‌గా 65 కోట్లకు పైగా గ్రాస్ సాధించి రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతోన్న ‘మండాడి’
అక్టోబర్ 2న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోన్న ‘అనకాపల్లి’ చిత్రం
స్కూల్ పిల్లల చేతుల మీదగా "మెస్సి" చిత్ర ఫస్ట్ లుక్ & గ్లింప్స్ లాంచ్
ప్రణమ్ దేవరాజ్, శంకర్ రెడ్డి, హరి కృష్ణ గౌడ్, హరి క్రియేషన్స్ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ టైటిల్ 'శ్రీరస్తు'- త్వరలో రిలీజ్
కొత్త కంటెంట్‌తో, ఫ్రెష్ సబ్జెక్ట్‌తో వస్తున్న ‘పిఠాపురంలో అలా మొదలైంది’ మంచి విజయం సాధించాలి- ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రముఖ నటుడు సుమన్
సీక్రెట్ సోల్జర్ ఆడియన్స్‌కు కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చే స్పై డ్రామా.: హీరోలు నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్
మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో హీరో సుహాస్
భారతదేశపు స్ట్రీమింగ్ లో సరికొత్తగా బ్రాండ్ న్యూ జీ5 (Zee 5).. స్పెషల్ ఫీచర్స్ ఇవే
ఎపిక్ : ఫస్ట్ సెమిస్టర్ మూవీ రివ్యూ & రేటింగ్!
మహేంద్రగిరి వారాహి మూవీ రివ్యూ & రేటింగ్!
ఘనంగా ‘జై గౌరీపుత్ర గణేశా’ ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ
రచయిత ‘వి.విజయేంద్ర ప్రసాద్‘ చేతుల మీదుగా ‘ఫస్ట్ బెంచ్ ప్రేమకథ’ టైటిల్ పోస్టర్ విడుదల !!!
‘మండాడి’ చిత్రానికి యూ/ఎ సర్టిఫికెట్ జారీ.. రేపే గ్రాండ్ రిలీజ్
"‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ రెండో షెడ్యూల్ షూటింగ్ పూర్తి
ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారా సెప్టెంబర్ 18న ‘పిఠాపురంలో అలా మొదలైంది’ విడుదల
అత్యంత ఘనంగా మండాడి ప్రీ రిలీజ్ ఈవెంట్.. సినిమాపై హైప్ పెంచేసిన చిత్ర యూనిట్
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’: ఈనెల 18న విడుదల
DELULU Teaser: ‘డెలులు’ టీజర్ విడుదల.. ఫన్ ఎలిమెంట్స్‌తో కడుపుబ్బా నవ్విస్తున్న యువతరం చిత్రం!
ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ చేతులు మీదుగా ‘డియర్ హార్ట్’ మోషన్ పోస్టర్ విడుదల
కృష్ణాష్టమి కానుకగా 'కృష్ణంభజే' ఫస్ట్ లుక్ లాంచ్
‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్
సందీప్ సరోజ్, సాత్విక జంటగా ఫణి అడపాక, జయలక్ష్మీ అడపాక నిర్మాణంలో అశోక్ కోటిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘వేట’..పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం
చిరంజీవి గారి వల్లే మా సమస్య పరిస్కారం జరిగి మాకు న్యాయం జరుగుతుంది. ...తెలుగు ఫిల్మ్ &టీవీ డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత
శోభారాణి గరిమెల్ల నిర్మాణంలో కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న ‘ముగ్గురు కోతులు’ టైటిల్ సాంగ్ రిలీజ్
హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదుగా కొంపల్లిలో ‘కలర్స్ 2.0’ ప్రారంభం
టాలీవుడ్ పెద్దలపై ‘ఓ అందాల రాక్షసి’ దర్శకుడి న్యాయపోరాటం!
అంచనాలు పెంచేలా సుహాస్, సూరి ‘మండాడి’ టీజర్
నోలన్ 'ది ఒడిస్సీ' మాస్టర్ పీస్.. థియేటర్లలో ఆ ఒక్క 'తప్పు'తో సినిమా మజా ఎందుకు పోయింది?
నీటితో నడిచే రైలు జులై 17న భారత్‌లో — హైడ్రోజన్ ట్రైన్ వెనుక టెక్నాలజీ, తెలుగు రాష్ట్రాలకు ఎప్పుడొస్తుంది?
యూరప్‌కు మినహాయింపు.. భారత్‌పై 100% టారిఫ్ — అమెరికా సెనేట్ బిల్లుతో మోదీ దౌత్యానికి చెక్మేటా?
ఏపీకి 4 కొత్త ఆయుష్ కాలేజీలు — జగన్ ఫెయిల్ అయిన చోటే బాబు మాస్టర్ స్ట్రోక్ వేశారా?
సీఎం రేవంత్‌కు నాగర్‌కర్నూల్‌లో ఓటరు నమోదే లేదు — 2028లో 'సీట్ షిఫ్ట్' సిగ్నలా?
జ్ఞానవాపి కేసులో 'రాజీ'కి నో చెప్పిన హిందూ పక్షం — అయోధ్య రూట్లోనే వెళ్లడం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
కువైట్ గగనతలంలో మిసైల్ ఇంటర్సెప్ట్, ఖేష్మ్ దీవిపై బాంబులు — యుద్ధ మంటలు గల్ఫ్‌ను కమ్మేస్తే తెలుగు ప్రవాసుల ఎవాక్యుయేషన్ ప్లాన్ ఏంటి?
సుప్రీంకోర్టులో రణ్వీర్, సమయ్ రైనాలకు వార్నింగ్? — వైరల్ అవుతున్న వార్తలో నిజమెంత?
ఏపీ ఓటరు జాబితా సవరణ గడువు జులై 24కి పొడిగింపు — 'బోగస్ ఓట్ల' ఏరివేత వెనుక కూటమి అసలు లెక్కేంటి?
చైనా-మయన్మార్-బంగ్లాదేశ్ 'ట్రబుల్ ట్రయాంగిల్': తూర్పున డ్రాగన్ పన్నుతున్న సరికొత్త ఉచ్చుకు మోదీ కౌంటర్ ఏంటి?
అయోధ్య, కేదార్‌నాథ్‌లలో కోట్ల గోల్మాల్ — భక్తుల నమ్మకంతో ఆడుకుంటున్న అసలు తెరవెనుక మాఫియా ఎవరు?
మన్మోహన్ 'ఆత్మహత్య' వ్యాఖ్యల కలకలం.. ఖురేషీ వెల్లడితో కాంగ్రెస్‌లో టెన్షన్ — తెరవెనుక జరిగింది ఇదేనా?
గ్రాహం మరణంతో రిపబ్లికన్లలో రచ్చ.. చార్లీ కిర్క్ వర్గం గెలిస్తే తెలుగు వారి H1B వీసాలకు చిక్కులేనా?
జమిలికి అంతా సై అంటున్నారన్న జేపీసీ — ఏపీలో బాబుకు వరం.. మరి రేవంత్ కుర్చీకి ఎసరు తప్పదా?
'విదేశీ ఆస్తుల' ఉచ్చులో ఏ.రాజా.. జైలుకైనా రెడీ — ఈ సవాల్ వెనుక స్టాలిన్ మాస్టర్ ప్లాన్ ఏంటి?
మెగాస్టార్ చిరంజీవితో నారాయణమూర్తి బాక్సాఫీస్ వార్.. కలెక్షన్ల సునామీలో అసలు నెగ్గిందెవరు?
ఫీఫా 2026 విజేతను డిసైడ్ చేసే 'జపాన్ సెంటిమెంట్' — ఈ వైరల్ థియరీ వెనుక అసలు మిస్టరీ ఏంటి?
పవన్ 'OG 2'లోకి పూజా హెగ్డే — సర్జరీ, రాజకీయాల మధ్య ఈ మాస్టర్ స్కెచ్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
'దిల్ దీవానా హో గయా' ట్రైలర్ బజ్ — యాక్షన్ సినిమాల హోరులో ఈ పాత ఫార్ములా బాలీవుడ్‌ను కాపాడుతుందా?
'రామాయణం' ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ — ఆదిపురుష్ తప్పులను సాయి పల్లవి, యశ్ కవర్ చేయగలరా?
పవన్ కొలిచే 'చెగువేరా'పై అస్సాంలో నిషేధం — హిమంత కల్చరల్ వార్ వెనుక బీజేపీ అసలు స్కెచ్ ఏంటి?
చైనా మెగా డ్యామ్ — బ్రహ్మపుత్రపై డ్రాగన్ 'వాటర్ బాంబ్'.. భారత్ కౌంటర్ ప్లాన్ ఏంటి?
11 ఏళ్ల బాహుబలి అన్‌సీన్ స్టిల్ — ఆ ఒక్క ఫ్రేమ్ సినిమా లెక్కలు మార్చేసింది.. కానీ, ప్రభాస్‌ను ఆ ఒత్తిడి ఎప్పుడు వదిలిపెడుతుంది?
స్పిరిట్, ఫౌజీలతో ప్రభాస్ డబుల్ గేమ్ — ఫ్లాప్‌ల భయమా, బాక్సాఫీస్‌పై వేసిన మాస్టర్ స్ట్రోకా?
గోడల్లో చీటీలు.. పార్కుల్లో భేటీలు — నాటో సీక్రెట్స్ రష్యాకు అమ్మేసిన స్పైల మైండ్ గేమ్ ఏంటి?
'లెనిన్' ఫస్ట్ రిపోర్ట్: సీమ నేలపై అఖిల్ ఊర మాస్, రాజశేఖర్ కమ్‌బ్యాక్ — ట్రేడ్ టాక్ ఏం చెబుతోంది.. 'అయ్యగారు' గెలిచారా?
సెకండాఫ్ టాలీవుడ్ టాప్-5 రేసు — బాక్సాఫీస్ నంబర్ల వెనుక 'రియల్ స్కోర్‌కార్డ్'లో గెలిచిందెవరు?
విజయ్ 'జన నాయకన్'కు 'A' సర్టిఫికేట్ — పొలిటికల్ ఎంట్రీ ముందు ఈ రిస్క్ సెల్ఫ్ గోల్ అవుతుందా?
రవితేజ వర్సెస్ రామ్ పోతినేని క్లాష్.. ఆగస్ట్ 14న 'అగధ' బరిలోకి దిగడం వెనుక డిస్ట్రిబ్యూటర్ల అసలు స్కెచ్ ఏంటి?
సమంత, అనుష్క, నిత్యా ఉన్నా ₹100 కోట్లు పెట్టే ధైర్యం ఏదీ — టాలీవుడ్లో 'ఫీమేల్-లెడ్ బ్లాక్‌బస్టర్' ఎందుకు రావడం లేదు?
కమల్ హాసన్ అసంతృప్తితో 'అమరన్' రీషూట్స్.. ఫేక్ నెరేటివ్స్ అంటూ డైరెక్టర్ ఫైర్.. వెనుక అసలు కథేంటి?
144 పరుగుల ఛేజింగ్‌లో 20 ఏళ్ల కుర్రాడి సెంచరీ — బౌల్ట్ లాంటి దిగ్గజానికి దెబ్బెలా పడింది?
'వదలా' ట్రైలర్: భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి.. ఈ బోల్డ్ పాయింటే టాలీవుడ్ సక్సెస్ ఫార్ములానా?
తాజ్‌మహల్ మూసి ఉన్న గదుల్లో శివాలయమా? — ఏఎస్ఐని హైకోర్టు వివరణ కోరడం వెనుక అసలు గుట్టేంటి?
కాజల్ అగర్వాల్ 'ద ఇండియా స్టోరీ'కి సెన్సార్ బ్రేక్.. టైటిల్ వివాదమా? లేక పొలిటికల్ సెన్సిటివిటీనా?
ఫిఫా వరల్డ్ కప్‌లో ఎర్ర కార్డు, ట్రంప్ 3 ఫోన్ కాల్స్, షాకింగ్ యూ-టర్న్ — ఆట నిబంధనల కంటే అమెరికా పవర్ ఎక్కువా?
ఢిల్లీలో 'ట్రాన్స్పరెన్సీ' టెన్షన్ — ఈ నెపంతో తెలుగు ప్రాంతీయ పార్టీల ఫండింగ్‌కు సైలెంట్ చెక్?
మిచిగాన్‌లో డెమొక్రాట్లకు షాక్ — మల్లోరీ మెక్మోరో తిరుగుబాటుతో తెలుగు ఎన్నారైల ఓట్లు ఎటు?
అమెరికాలో ఆర్థిక మాంద్యం — హెచ్1బీ టెన్షన్లు, ఈఎంఐల భారంతో తెలుగు ఎన్ఆర్ఐల పరిస్థితి ఏంటి?
జగన్ ఓటమి పసిగట్టిన పీకేకు సొంత గడ్డపై అగ్నిపరీక్ష — బాంకీపూర్ బరిలో వ్యూహకర్తను ఉక్కిరిబిక్కిరి చేసే బీజేపీ స్కెచ్ ఏంటి?
మిగిలింది 12 రోజులే.. ఈసీ డెడ్‌లైన్‌తో వైసీపీలో టెన్షన్.. టీడీపీ మాస్టర్ ప్లాన్ — తెరవెనుక అసలేం జరుగుతోంది?
టాలీవుడ్ క్యూలో బాలీవుడ్ స్టార్లు.. మన హీరోల మార్కెట్‌కు ఇది బూస్టా లేక థ్రెటా?
కంగువ దెబ్బతో సూర్య సేఫ్ గేమ్.. చెన్నైలో 'జై భీమ్' డైరెక్టర్‌తో గుట్టుచప్పుడు కాకుండా పూజలు.. అసలు టార్గెట్ టాలీవుడ్ బయ్యర్లేనా?
శ్రద్ధా కపూర్ 'ఈతా'కు పొలిటికల్ సెగ — బ్లాక్ బస్టర్ తర్వాత రేగిన ఈ వివాదం వెనుక అసలు కథేంటి?
బంగారం ధర తగ్గడానికి కారణాలివేనా.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
బంగారం ధరలు రాబోయే రోజుల్లో మరింత పెరుగుతాయా.. ఇవి తెలుసుకోండి!
Empowering 140+ Indians within and abroad with entertainment, infotainment, credible, independent, issue based journalism oriented latest updates on politics, movies.
India Herald Group of Publishers P LIMITED is MediaTech division of prestigious Kotii Group of Technological Ventures R&D P LIMITED, Which is core purposed to be empowering 760+ crore people across 230+ countries of this wonderful world.
India Herald Group of Publishers P LIMITED is New Generation Online Media Group, which brings wealthy knowledge of information from PRINT media and Candid yet Fluid presentation from electronic media together into digital media space for our users.
With the help of dedicated journalists team of about 450+ years experience; India Herald Group of Publishers Private LIMITED is the first and only true digital online publishing media groups to have such a dedicated team. Dream of empowering over 1300 million Indians across the world to stay connected with their mother land [from Web, Phone, Tablet and other Smart devices] multiplies India Herald Group of Publishers Private LIMITED team energy to bring the best into all our media initiatives such as https://www.indiaherald.com