ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాల భర్తీ కోసం సరికొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ విధానం 2021 జనవరి 22న ప్రారంభం కాగా చివరి రోజు 2021 ఫిబ్రవరి 7. అయితే ఇందులో గ్రూప్ ఎక్స్,గ్రూప్ వై ట్రేడ్ లకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేసింది.