జిగేల్ మంటున్న బంగారం, వెండి ధరలు.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.320 పైకి కదిలింది. రూ.51,380కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.290 పెరుగుదలతో రూ.47,100కు పెరిగింది..వెండి ధర ఏకంగా రూ.2,100 పరుగులు పెట్టింది. దీంతో వెండి ధర రూ.73,700కు చేరింది..