పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్..ఈరోజు బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి.నిన్నటి ధరల తో పోలిస్తే నేడు మార్కెట్ లో ధరలు పైకి కదిలాయి.పసిడి ప్రియులకు ఇది చేధు వార్తనే చెప్పాలి.10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్‌పై ఒకేసారి రూ.230 పెరిగింది. దీంతో తులం బంగారం సుమారు రూ. 52,000 చేరువైంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు పెరిగాయి. అయితే వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు (జూన్‌ 24)న దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చుద్దాము..న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 47,650 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,990 వద్ద కొనసాగుతోంది. ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం రూ. 47,650 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 51,990గా ఉంది.చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 47,700 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం రూ. 52,040 గా నమోదైంది. బెంగళూరులో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ రేట్‌ రూ. 47,700 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 52,040 వద్ద కొనసాగుతోంది..హైదరాబాద్‌లో 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ 10 గ్రాముల గోల్డ్‌ రేట్ రూ. 47,650 గా ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 51,990 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,650 కాగా, 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 51,990 గా నమోదైంది. విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,650 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 51,990 గా ఉంది..ఇక వెండి ధరల విషయాన్నికొస్తే..వెండి ధరలు మాత్రం స్థిరంగా నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 66,000 గా నమోదు అయింది..మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: