హెల్త్ నిత్యం ఆహారంలో అరటి పండ్లను చేర్చుకోవడం వల్ల గుండె జబ్బులు, రక్తహీనత, విటమిన్ లోపం, అధిక బరువు, ఎముకల బలహీనత వంటి సమస్యల నుండి బయటపడవచ్చు.అంతే కాకుండా జీర్ణశక్తిని కూడా పెంపొందించుకోవచ్చు.