టీ తాగేటప్పుడు శెనగపిండితో చేసిన వంటకాలు, డ్రై ఫ్రూట్స్,ఉడకబెట్టిన గుడ్లు,ఆమ్లెట్ వంటివి తీసుకోవడం వల్ల కడుపునొప్పి,గ్యాస్, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు ఎదురవుతాయి.