చాలా మంది పురుషులు మంచం మీద తన జీవిత భాగస్వామిని బాగా సుఖపెట్టాలి అని తెగ ఉబలాట పడతారు. తీరా రతిక్రీడ స్టార్ట్ అయిన తర్వాత అనుకున్నంత సేపు మంచం మీద జీవిత భాగస్వామిని సంతృప్తి పరచకుండానే తొందరగానే పని ముగించేస్తారు. ఇలా చాలా వరకు ఫీలవుతూ ఉంటారు. అయితే ఇటువంటి విషయంలో ముందుగా ఆత్మస్థైర్యం కోల్పోకుండా కొన్ని ఆహారపు అలవాట్లను అదేవిధంగా మంచి డైట్ తీసుకుని షెడ్యూల్ మార్చుకుంటే చాలు చక్కనైన ఆరోగ్యం సొంతం చేసుకుని జీవిత భాగస్వామి రతిలో రంజింప చేయొచ్చని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా భార్యాభర్తలు ప్రస్తుతం ఉన్న రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఇంకా అనేక విషయాల గురించి రతి లో పాల్గొనే ముందు మాట్లాడకుండా ఒకరి వ్యక్తిగత విషయాల గురించి మరొకరు మాట్లాడుకుంటూ ఆ విధంగా పడకపై కి వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు.

IHG

ఇదే తరుణంలో మగవారు ఎక్కువగా రతిలో పాల్గొనాలి అని అనుకుంటే కచ్చితంగా స్మోకింగ్ ఇంకా డ్రింకింగ్ లాంటి హ్యాబిట్స్ మానేసి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వైద్యులు చెప్పుకొస్తున్నారు. చాలామంది  ఆడవాళ్ళకి మగవారు చేసే స్మోకింగ్ స్మెల్ నచ్చక మంచంపై వారి మూడ్ మారిపోయి పురుషుడికి సహకరించని విధంగా వ్యవహరిస్తారు అని వైద్యులు చెప్పుకొస్తున్నారు. ఇదే సమయంలో పురుషుడిలో ఉండే సెక్స్ సామర్థ్యాన్ని సిగరెట్ స్మోకింగ్ తగ్గించేస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం... సెక్స్, సిగరెట్.. తూర్పు పడమర లాంటివి అంటున్నారు. సిగరెట్ లో ఉండే నికోటిన్ రక్త ప్రవాహ వ్యవస్థను దెబ్బతీస్తుంది.

IHG't have <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=SEX' target='_blank' title='sex-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>sex</a> - Insider

కాబట్టి  ఈ అలవాటు శృంగార దాంపత్య జీవితానికి పెను ముప్పును తీసుకువచ్చే అవకాశం ఉంటుందని తెలుపుతున్నారు. అలాగే జంక్ ఫుడ్ తినటం వల్ల కూడా సెక్స్ సామర్థ్యం తగ్గిపోతుందని ఒత్తిడి నిద్రలేమి వంటి వాటి వల్ల కూడా శృంగారాన్ని ఆస్వాదించలేరు అంటూ నిపుణులు చెప్పుకొస్తున్నారు. ఎప్పటికప్పుడు పురుషులు చెడు అలవాట్లకు లోనవకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకొని శృంగారం లో పాల్గొంటే సక్సెస్ అవుతారని నిపుణులు తెలుపుతున్నరు.

IHG

ముఖ్యంగా ఏవేవో వీడియోలు చూసి అదే విధంగా చేయాలని, మంచం మీద అరిపించాలి అని, అనుకుంటే అంతా బ్రహ్మ తప్ప , వాటి వల్ల ఆత్మ స్థైర్యం కోల్పోయే  అవకాశం ఉంటుంది అని వైద్యులు చెప్పుకొస్తున్నారు. ఎవడైనా మంచం మీద శృంగారానికి దిగాడు అంటే ఎవరికీ వారే రాజు అన్నట్టుగా జీవిత భాగస్వామి ని రంజింప చేయాలని, ఎంజాయ్ చేయాలని నిపుణులు తెలుపుతున్నారు. సరైన శృంగార జీవితానికి సక్సెస్ ట్రాక్ మొదటిగా ఆత్మస్థైర్యం ఆ తరువాత ఆహారపు అలవాట్లు, మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల మాత్రమే సెక్స్ సామర్థ్యం పెంచుకునే అవకాశం ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: