విరోచనాలు అనేది ఏదైనా అన్ సీజన్ ఫుడ్ తిన్నప్పుడు, మాత్రమే వస్తాయి. అవి కూడా నీటి కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ ను (పుచ్చకాయ, దోసకాయ) తీసుకోవడం పల్లె వస్తుంది. అయితే తరచూ వస్తున్నాయి అంటే.. మన శరీరంలోని ప్రేగులకు అలర్జీ, ఆల్కహాల్ వినియోగం వల్ల అయినా కూడా, మధుమేహం వంటి పోషకాలు సరిగ్గా శరీరం గ్రహించే లేకపోవడం వల్ల ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు తగ్గించేందుకు ఎలాంటివి ఉపయోగిస్తే మేలో ఇప్పుడు చూద్దాం.


మన శరీరంలోని నుండి టాక్సిన్స్ ను బయటికి విడుదల చేయడం చేత, శరీరంలో ఉండే పోషకాలు.. నీటిని కోల్పోవడం వల్ల అలసటగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ లూజ్ మోషన్స్ దాదాపుగా మూడు రోజుల పాటు ఉంటుందని కొంతమంది వైద్యులు తెలియజేస్తున్నారు. వీటి నుంచి విముక్తి పొందాలంటే మన గృహ చిట్కాలు పాటించడం వల్ల, ఎటువంటి సైడ్ ఎఫెక్టులు లేకుండా తగ్గించుకోవచ్చు.

1). మన ఇంట్లో దొరికే టువంటి అల్లం, కొన్ని రకాల వ్యాధులకు చికిత్స ఉపయోగపడుతుంది. వీటితో పాటే కొన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కల్పిస్తుంది. విరోచనాలు అధికంగా ఉన్నప్పుడు, ఇందులో ఉండే రసాయనం జీర్ణక్రియ వ్యవస్థ కు చాలా ఉపయోగపడుతుంది.

2). ఈ అల్లంలో ఉండేటువంటి అద్భుతమైన ఔషధం యాంటీ ఫంగల్, ఇందులో ఎక్కువగా యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయట. అల్లం జ్యూస్ తాగడం వల్ల వెంటనే విరోచనాల నుండి విముక్తి లభించడంతో పాటు కడుపునొప్పితో బాధపడుతున్న వారికి దీనిని వేడి తాగడం వల్ల, నెమ్మదిగా దాని ఫలితం చూపిస్తుంది.

3). ఇక అలాగే బత్తాయి కాయ, నిమ్మకాయలు ఎక్కువగా యాంటీ ఇన్ఫ్లమేటరీ అని ఔషధగుణాలు ఉన్నాయి. అందుచేతనే విరోచనాలను నివారించడానికి ఇది బాగా సహాయపడుతుంది. అంతేకాకుండా కొత్తిమీర మనం తినే ఆహారాన్ని బాగా జీర్ణం చేస్తుంది. అందువల్ల అజీర్ణ సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఇవే కాకుండా మరికొన్ని కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: