1. చెట్టుకు పుట్టని కాయ కరకరలాడే కాయ   2. చెరువు నిండె, పాము మండె    3.చెప్పి రానిది, చెప్పి పోనిది. 4. చేతికి దొరకనిది, , ముక్కుకు దొరకుతుంది.  5.చేత్తో పారేసి నోటితో ఏరుకుంటారు.    విడుపులు :  1.కజ్జికాయ   2. దీపం  3. వర్షం, ప్రాణం  4. వాసన  5. అక్షరాలు 

మరింత సమాచారం తెలుసుకోండి: