ఓడల బండ్లను వచ్చును  ఓడలు నా బండ్లమీద నొప్పగా వచ్చున్  ఓడలు బండ్లను వలెనే వాడంబడు గలిమిలేమి వసుధను సమతీ!  ఓడలు మీద బండ్లను, బండ్ల మీద ‘‘నావ’’లను వచ్చునట్లుగనే భాగ్య వంతులకు దారిధ్ర్యమును, దారిధ్ర్యవంతులకు భాగ్యమును బండి చక్రపుటాకుల వలే వచ్చును, కలమిలేములు స్థిరముగాదని భావము! 

మరింత సమాచారం తెలుసుకోండి: