1) అంకపొంకాలు లేనిది  2) అంకటి బంకటి కూర – తింటే తియ్యగా ఉంటుంది. 3) అంగట్లొ చూసి ఇంటికి తెచ్చి ముక్కున కొడితే రెండయింది.  4) అంగట్లో కొంటారు ముందుంచుకొని ఏడుస్తారు.  5) అంగడిలో పెట్టి అమ్మేదికాదు- తక్కెట్లో పెట్టి తూచేదికాదు అది లేకుంటే మనిషేగాడు.  6) అంగుళం ఆకు- మూరెడు కాయ 7) అంగుళం గదిలో అరవై మంది నివాసం  జవాబులు : 1) శివలింగం 2) వెన్న 3) కొబ్బరికాయ 4) ఉల్లిపాయ 5) మనస్సు  6) ములక్కాయ  7) అగ్గిపెట్టె

మరింత సమాచారం తెలుసుకోండి: