గంగిగోవు పాలు గరిటెడైనను చాలు  కడివడైననేమి ఖరము పాలు  భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు  విశ్వదాభిరామ వినురవేమ  భావం  పూజకైనా, త్రాగటానికైనా ఆవు పాలు గరిటెడైనా సరిపోతాయి. గాడిదపాలు కడవతో ఇచ్చినా త్రాగటం సాధ్యం కాదు. అభిమానం, ప్రేమతో పిడికెడన్నం పెట్టినా సంతృప్తి కలుగుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: