తప్పులెన్నువారు తండోపతండంబు,
లుర్విజనులకెల్ల నుండు తప్పు ,
తప్పు లెన్నువారు తమ తప్పు లెరగరు,
విశ్వదాభిరామ వినుర వేమ!
భావం:
ఇతరుల తప్పులు ఎంచే వారే అధికం. ప్రతి ఒక్కర లోనూ తప్పులుంటాయి. తమలోని తప్పులను మాత్రం గుర్తించరు. వాటిని సరిచేసుకోడానికి ప్రయత్నించరు.
మరింత సమాచారం తెలుసుకోండి: