ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదగాలనే కసి, ఎదుగుతామనే నమ్మకం, నిరంతరం శ్రమ, మొండి పట్టుదల, కాస్త తెగువ, ఇంకాస్త చొరవ ఉండాలేగానీ.. ఎవరైనా తనలాగే సక్సెస్ సాధిస్తారని ఈ తరానికి స్పూర్తి నింపుతున్నాడు కిరణ్కుమార్.