చాలామందికి తాటి ముంజలు అంటే ఏమిటో తెలియదు. ఈ తాటి ముంజలని పూర్వకాలం బాగా ఎక్కువగా తినే వారు. మరి ఇప్పుడు ఎవరు తినటమే లేదు. ఇప్పుడు పిల్లలకి ఫాస్ట్ ఫుడ్స్ ఉంటే సరిపోతుంది. తాటి ముంజులు తినడానికి చాలా రుచిగా ఉంటాయి. వేసవిలో చాలా మంది ఇష్టంగా తినేది తాటి ముంజులు. రోడ్లమీద, మార్కెట్లలో వీటికి డిమాండ్ ఎక్కువ. తాటి ముంజులు చూడటానికి లీచిలా కనిపిస్తుంది. కానీ, కొబ్బరిల తీయగా, రుచిగా ఉంటుంది. తాటి ముంజల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇది వేసవిలో తినడం వల్ల డిహైడ్రేషన్ భారీ నుండి తప్పించుకోవచ్చు. తాటి ముంజల్లో విటమిన్ బి, విటమిన్ సి, ఐరన్, క్యాల్షియం, జింక్, పొటాషియం ఉన్నాయి.

ఇలా శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే తాటి ముంజలు కొందరు పొరపాటున కూడా తినకూడదు. తాటి ముంజలతో ప్రయోజనాలు. తాటి ముంజులతో ప్రయోజనాలు అస్సలు ఎవరూ తినకూడదు ఇప్పుడు చూద్దాం. డయాబెటిస్ తో బాధపడేవారు తాటి ముంచల్ని మితంగా తినాలి. ఎందుకంటే తాటి ముంజుల్లో సహజ చక్కెర ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపు తప్పే ప్రమాదం ఉంది. అందుకే వీటిని ఎక్కువగా తినకూడదు. ఒకవేళ తెనాలి అనుకుంటే డాక్టర్ని సంప్రదించి తినడం మేలు అంటున్నారు నిపుణులు. ఈ రోజుల్లో చాలామంది కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపునొప్పి, అజీర్తి వంటి సమస్యలతో బాధపడుతున్నారు.

 అలాంటి వారు వేటికి దూరంగా ఉండటమే మేలు. ఎందుకంటే తాటి ముంజలు ఎక్కువగా తినడం వల్ల కడుపునొప్పి, ఉబ్బరం వచ్చే ప్రమాదం ఉంది. లేత ముంజులు తినడం వల్ల అంతగా ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ గడ్డు ముంజులు తింటే ఎలాంటి వారి సమస్యలు మరింత ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు కూడా దాటి మంజులు తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీటిని తినడం వల్ల అలర్జీలు కలిగే ప్రమాదం ఉంది. తాటి ముంజంలో ఉండే ఇథనాల్ లిపిడ్ గర్భిణీ స్త్రీలకు అంతా మంచిది కాదు. పాలిచ్చే తల్లులు తాటి ముంజలు తినడం వల్ల శిశువులకు కడుపు నొప్పి వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఎలాంటి వారు వీటిని తినే ముందు వైద్యుల్ని సంప్రదించి తగిన సలహా తీసుకోవడం మేలు.

మరింత సమాచారం తెలుసుకోండి: