హీరోయిన్లు అంటే సినిమాలలో కనిపించి చాలా మంది అభిమానుల అభిమానాన్ని చూరగొంటారు. అలా సినిమాలు హిట్ అయితే, మరో సినిమా లలో నటిస్తూ మరి బిజీగా తమ హవాను కొనసాగిస్తుంటారు. అలా చూసుకుంటే చాలామంది సినిమాల పేరుతో రెచ్చిపోతుంటారు. మొదటి సినిమా తర్వాత అందాలను అరబోయడంతో ఇంకాస్త డోస్ పెంచుతున్నారు. ఇండస్ట్రీలో రోజుకో హీరోయిన్ ఎంట్రీ ఇస్తున్న ఈ ఇండస్ట్రీలో హీరోయిన్ల మధ్య పోటీ కూడా బాగానే పెరుగుతుంది. 


బాలీవుడ్ హీరోయిన్ల విషయానికొస్తే వీళ్ళు సినిమాలతో పాటుగా పబ్లిక్ లో కూడా రెచ్చిపోతుంటారు. బాయ్ ఫ్రెండ్ అని, డేట్ అని ఇలా రోజుకొకరితో కలిసి తిరుగుతుంటారు. ఒక వేళ వాళ్ళు అలా ప్రైవసీ లో ఉన్నప్పుడు ఏ మీడియా కళ్ళకు చిక్కితే ఇది మాత్రం నా ఇష్టం అంటూ మీడియా పై రెచ్చిపోతుంటారు. వయసుతో పనిలేకుండా వారికన్నా వయసులో చిన్న వారైన వారితో సహజీవనం చేస్తూ ఉంటారు. 


ఇకపోతే ఆ పిచ్చి ఎక్కువైతే పెళ్లి చేసుకొని సెటిల్ అవుతారు. అలా చాలామంది లివింగ్ రిలేషన్ లో ఉండి, మరి పెళ్లి చేసుకున్నవారు ఎక్కువున్నారు. ఇప్పుడు  అదే ఫార్ములాను తెలుగు హీరోయిన్లు కూడా ఫాల్ అవుతున్నారు. విషయానికొస్తే.. మలైకా అరోరా ఈమె పేరు చెబితే గుర్తుకు రాకపోవచ్చు.. పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలోని కెవ్వు కేక అనే పాటలో చిందేసిన బ్యూటీ నే ఈ మలైకా
అరోరా.. తెలుగుతో పాటుగా హిందీలో కూడా చాలా సినిమాలలో ఐటెం గర్ల్ గా నటించింది. అలా సూపర్ డ్యాన్సర్ అనే పేరును సంపాదించుకుంది. 


ఇక ఈమె జీవిత విషయాలను చుస్తే.. తన భర్తకు విడాకులిచ్చి, బోనికపూర్ మొదటి కుమారుడైన అర్జున్ కపూర్ తో రిలేషన్ లో ఉంది. అంతేకాదు త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు కూడ వస్తున్నాయి. వయసు అనేది ఎక్కడ సంబందంలేనిది అన్నట్లు రోజుకో విదంగా ఫిట్నెస్ పేరుతో జిమ్ లో చాలా కష్టపడుతుంది. ఆ జిమ్ లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ వస్తుంది. ఆ ఫోటోలు ఇప్ప్డుడు వైరల్ అవ్వడమే కాకుండా ఈ వయసులో ఇది అవసరమా అని కామెంట్లను కూడా అందుకుంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: