చాలా రోజులుగా తెలుగు సినిమా పరిశ్రమలో అక్కినేని హీరోల ప్రాబల్యం చాలా తక్కువగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. దానికి కారణం అక్కినేని హీరోలు ఒక్క సినిమా ద్వారా కూడా 100 కోట్ల కలెక్షలను అందుకోకపోవడమే. కొత్తగా వచ్చే హీరోలు సైతం 100 కోట్ల కలెక్షన్లను అందుకొని తమను తాము స్టార్ హీరోలుగా నిరూపించుకుంటూ ఉంటే ఎన్నో సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉండి కూడా ఎంతో బ్యాగ్రౌండ్ ఉండి కూడా అక్కినేని హీరోలు తమ సినిమాల ద్వారా 100 కోట్ల మార్క్ అందుకోకపోవడం నిజంగా అందరిని బాధపెట్టే విషయం అనే చెప్పాలి.

నాగార్జున మరియు ఆయన తనయులు ఇద్దరు కూడా ఈ విధమైన మార్క్ ను అందుకోలేకపోతున్నారు. పైపెచ్చు వారికి భా రీ స్థాయిలో ఫ్లాప్ లు రావడం అక్కినేని అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తూ ఉంది. అందులో భాగంగానే అక్కినేని నాగార్జున ఇప్పుడు భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు .ఈ సినిమా తప్పకుండా 100 కోట్ల మార్కును అందుకుంటుందని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు.  

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున పో యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే ఈ చిత్రం చాలా బాగుంటుంది అనడానికి ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్లే నిదర్శనం ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా యొక్క అప్డేట్ ను చూసిన తర్వాత భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుంది అని  చెబుతున్నారు గరుడవేగా లాంటి దారి యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాను రూపొందించిన ప్రవీణ్ సర్ ఈ సినిమాను కూడా అదే స్థాయిలో చేసి కింగ్ అభిమానులను ఎంతగానో అలరించబోతు న్నారట ఇకపోతే ఈ సినిమాను ఈ దసరాకు విడుదల చేసే విధంగా చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది త్వరలోనే దీనిపై స్పష్టత ఇచ్చే అవకాశం లేకపోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: