టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగార్జున తాజాగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన ది ఘోస్ట్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గ నటించింది. అక్టోబర్ 5 వ తేదీన మంచి అంచనాలను ది ఘోస్ట్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున విడుదల అయింది.

ఇలా ఉంటే ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ లభించడం తో , ఈ మూవీ కి పర్వాలేదు అనే రేంజ్ లో ఓపెనింగ్ లు లభించాయి. కాక పోతే ఆ తర్వాతే రోజు నుండి మాత్రం ది ఘోస్ట్ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర చెప్పుకోదగ్గ రేంజ్ లో కలెక్షన్ లు దక్కడం లేదు. ఈ మూవీ ఇప్పటి వరకు 3 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ నిట్ కంప్లీట్ చేసుకుంది. ఈ మూడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

నైజాం : 95 లక్షలు .
సీడెడ్ : 46 లక్షలు .
యు ఏ : 57 లక్షలు .
ఈస్ట్ : 31 లక్షలు .
వెస్ట్ : 14 లక్షలు .
గుంటూర్ : 31 లక్షలు .
కృష్ణ : 27 లక్షలు .
నెల్లూర్ : 19 లక్షలు .
3 రోజుల్లో ది ఘోస్ట్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.20 కోట్ల షేర్ , 5.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా లో :  30 లక్షలు .
ఓవర్ సీస్ లో : 42 లక్షలు .
ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజులకు గాను ది ఘోస్ట్ మూవీ 3.92 కోట్ల షేర్ , 7.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: