మోస్ట్ గ్లామరస్ ,  మోస్ట్ బ్యూటిఫుల్ ,  మోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ హాటెస్ట్ నటి మని అయినటు వంటి సోనాల్ చౌహాన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో తెలుగు మూవీ లలో నటించి ,  వీలు చిక్కినప్పుడల్లా ఎన్నో మూవీ లలో తన అందచందాలను ఆరబోసి ఎంతో మంది కుర్ర కారు మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే సోనాల్ చౌహాన్ ఈ సంవత్సరం రెండు మూవీ లతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. సోనాల్ చౌహాన్ ఈ సంవత్సరం మొదటగా వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా ,  మెహరీన్ హీరోయిన్ లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 3 మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. 

తాజాగా ఈ ముద్దు గుమ్మ నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన ది ఘోస్ట్ అనే మూవీలో  నాగార్జున సరసన హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇలా వరుస మూవీ లతో ఫుల్ బిజీ గా సమయాన్ని గడుపుతూ వస్తున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందచందాలు ఓలకబోస్తూ ఉండే ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా సోనాల్ చౌహాన్ తనకు సంబంధించిన ఒక హాట్ ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో వెరీ హాట్ లుక్ లో ఉన్న సిల్వర్ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని ,  తన హాట్ ఎద అందాలు మరియు థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం సోనాల్ చౌహాన్ కు సంబంధించిన  అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఈ పిక్స్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: