రాశిఖన్నా ..ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు . చూడడానికి కుందనపు బొమ్మలా ఉంటుంది . అచ్చం తెలుగింటి అమ్మాయిల మెరిసిపోతూ.. తన అందంతో కుర్రాలను అయితే మంత్రంముగ్ధులను చేస్తూ ఉంటుంది.


అవసరాల శ్రీనివాస్ , నాగశౌర్య హీరోగా నటించిన ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన రాశిఖన్నా మొదటి సినిమాతోనే తన అందంతో కుర్రాలను మాయ చేసేసింది. ఈ సినిమా క్లాసిక్ హిట్ అవడంతో స్టార్ హీరోలు అందరూ అమ్మడుకు అవకాశాలు ఇచ్చారు.


 


ఈ క్రమంలోనే రాశిఖన్నా పేరు తెలుగు ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో మారుమ్రోగిపోయింది. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ..సీనియర్ హీరోలు కుర్ర హీరోలు అని తేడా లేకుండా వచ్చిన అవకాశాలు అన్నింటిని ఉపయోగించుకుంటూ రాశిఖన్నా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్గా రికార్డు కూడా నెలకొల్పింది . అయితే ఇన్ని సినిమాలు చేసిన రాశికన్నా కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్లు పడింది మాత్రం చాలా తక్కువ.


 


కానీ చేసిన ప్రతి సినిమాలో కూడా తన నటనకు మంచి మార్కులు వేయించుకుంది. అయితే ఎవ్వరు ఊహించిన విధంగా రాశిఖన్నా వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాలో విజయ్ దేవరకొండ తో బెడ్ సీన్స్ చేసి తెలుగు జనాలకు అయితే షాక్ ఇచ్చింది . అప్పటివరకు పద్ధతిగా లవర్ రోల్స్ చేసుకుంటూ వచ్చిన రాశిఖన్నా ఒక్కసారిగా బెడ్ పై బట్టలు లేకుండా విజయ్ దేవరకొండ తో రొమాన్స్ చేయడం తెలుగు జనాలకు కోలుకోలేని షాక్ ఇచ్చిందట.. అయితే ఈ సినిమా పెద్ద ఆశించినంత హిట్ కానప్పటికీ రాశి కన్నా ఫొటోస్ వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వీడియో క్లిప్స్ యూట్యూబ్లో ట్రెండింగ్ లో నే ఉంటాయి. అంతలా ఆ హాట్ సీన్స్ లో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి తన రూటును మార్చేసుకున్నింది ఈ బ్యూటి. నిజానికి ఈ సినిమా తరువాతనే అమ్మడుకి తెలుగులో అవకాశాలు తగ్గాయట.. ఇక తర్వాత కోలీవుడ్ , బాలీవుడ్ లో తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది రాశిఖన్నా. మరి చూడాలి రాశిఖన్నా తెలుగులో మంచి హిట్ ఎప్పుడు కొడుతుందో. మరీ.

మరింత సమాచారం తెలుసుకోండి: