మోస్ట్ హాటెస్ట్ బిగ్ బాస్ బ్యూటీ అరీయన గ్లోరీ గురించి ప్రత్యేకంగా బుల్లి తెర ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తెలుగు ప్రముఖ రియాల్టీ షో లలో ఒకటి అయినటు వంటి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వక ముందు పెద్దగా ఇలాంటి గుర్తింపును తెచ్చుకోలేదు. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎంతో మంది బుల్లి తెర అభిమానుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. 

అందులో భాగంగా ఎప్పటి కప్పుడు ఈ హాట్ బ్యూటీ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటో షూట్ లను నిర్వహిస్తూ , ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన అనేక ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా అరీయన గ్లోరీ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

ఈ ముద్దు గుమ్మ తాజాగా బ్లాక్ కలర్ లో హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన వెరీ హాట్ లుక్ లో ఉన్న తన ఎద అందాలు మరియు నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం బిగ్ బాస్ బ్యూటీ అరీయన గ్లోరీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: