కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోcలలో ఒకరిగా కొనసాగుతున్న అజిత్ ప్రస్తుతం తునివు అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ మూవీ కి హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తూ ఉండగా , బోనీ కపూర్మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి అజిత్ కు సంబంధించిన కొన్ని పోస్టర్ లను ఈ మూవీ యూనిట్ విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 11 వ తేదీన విడుదల చేయడానికి ఈ మూవీ యూనిట్స్ సన్నహాలు చేస్తుంది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా నిన్న ఈ మూవీ నుండి చిత్ర బృందం చిల్ల చిల్ల అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసింది.

ఈ సాంగ్ కు  ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఈ సాంగ్ విడుదల అయిన 24 గంటల సమయం లో 9.89 వ్యూస్ ను , 1.09 మిలియన్ లైకులను సాధించింది  ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ లోని ఫస్ట్ సింగ్ కి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి జీబ్రాన్ సంగీతం అందించగా ,  అనిరుద్ రవిచంద్రన్ ఈ సాంగ్ ను పాడాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు మరియు తాజాగా ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన సాంగ్ ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకునే విధంగా ఉండడం తో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: