తమిళ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ధనుష్ ఒకరు. ధనుష్ ఇప్పటికే కోలీవుడ్ ఇండస్ట్రీ లో అనేక విజయాలను అందుకొని తమిళ నాట అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ధనుష్ ఇప్పటికే తాను నటించిన ఎన్నో మూవీ లను తెలుగు లో కూడా విడుదల చేసి అందులో కొన్ని మూవీ లతో మంచి విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపును ధనుష్ ఏర్పరచుకున్నాడు. 

ఇది ఇలా ఉంటే తాజాగా ధనుష్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన సార్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ తెలుగు తో పాటు తమిళ్ లో కూడా విడుదల అయింది. తమిళ్ లో ఈ సినిమా వాతి అనే పేరుతో విడుదల అయింది. ఈ మూవీ తెలుగు మరియు తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే టాలీవుడ్ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్న ఈ సినిమా తెలుగు ... తమిళ భాషల్లో చాలా రోజుల క్రితం నుండే నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో మరో రెండు భాషల్లో అందుబాటు లోకి వచ్చింది. ఈ విషయాన్ని తాజాగా నెట్ ఫ్లిక్స్ డిజిటల్ ప్లాట్ ఫామ్ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ మలయాళం మరియు కన్నడ భాషల్లో కూడా ప్రస్తుతం డిజిటల్ నెట్ ఫ్లిక్స్ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: