లక్ష్మీ కటాక్షం మనపై ఉంటే చాలు డబ్బు రాశులుగా ఇంట్లో వచ్చి పడుతుంది అని పెద్దలు చెబుతూ ఉండే వాళ్ళు.. ఇక అనుకున్నట్లుగానే లక్ష్మీ కటాక్షం అంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని కూడా ప్రతి ఒక్కరు ఎదురు చూసినట్లు గానే షేర్ మార్కెట్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వారికి లక్ష్మీదేవి తన కటాక్షాన్ని చూపించింది అని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక పోతే ఎటువంటి రిస్క్ లేకుండా డబ్బులు సంపాదించడం అంటే కష్టమైన పనే అయినప్పటికీ చాలా జాగ్రత్తలు తీసుకుంటే తప్ప అత్యధిక లాభాలను పొందలేము. ముఖ్యంగా మల్టీ బ్యాగర్ షేర్లను కనిపెట్టి అందులో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల కళ్ళు చెదిరిపోయే రాబడి కూడా వస్తుంది.


ఈ మధ్య కాలంలో చాలామంది డబ్బు సంపాదించడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే.. అయితే డబ్బు సంపాదించడం అనేది అందరికీ సులభమైన పని కాదు అని చెప్పాలి.. చాలామందికి నెలవారి సంపాదన ఎక్కువ ఉన్నప్పటికీ ఖర్చులు .. ఈఎంఐ లకే సరిపోదు.. ఖర్చులు ఎక్కువగా  ఉండడం వల్ల వారు దాచిపెట్టడానికి ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు.. పోతే మరి కొంతమంది ఖర్చులు ఈఎమ్ఐ లకు సరిపోయి.. ప్రతి సంవత్సరం లక్షలు వెనక్కి వేసుకుంటూ ఉంటారు. అయితే అంతటి చక్కని ఆదాయ మార్గం గురించి మనం కూడా ఇప్పుడు తెలుసుకుందాం..



ఆదాయ మార్గాలలో స్టాక్ మార్కెట్ కూడా ఒకటి. ముఖ్యంగా సరైన షేర్ మార్కెట్ ఎంచుకొని చాలామంది బాగా డబ్బులను సంపాదిస్తున్నారు.. ఇకపోతే స్టాక్ మార్కెట్లో ఎన్నో రకాల మల్టీ బ్యాగర్ షేర్లు ఉన్నాయి.. వీటిలో బ్రైట్ కామ్ గ్రూప్ షేర్ కూడా ఒకటి. ఇక ఈ కంపెనీ షేరు పోయిన సంవత్సరం 2800 శాతం పెరిగింది. అయితే జనవరి 17వ తేదీ నాటికి ఈ షేరు ధర 190 రూపాయల వద్ద వుంది. గతంలో గనుక మీరు లక్ష రూపాయలు ఈ షేర్ లో కూడా ఇన్వెస్ట్ చేసి ఉండి ఉంటే ప్రస్తుతం దీని విలువ రూ.30 లక్షలు అయి ఉండేది.. ఇక ఇది మామూలు లాభం కాదండోయ్ కళ్ళు చెదిరే లాభం అని చెప్పవచ్చు. ఇక లక్ష్మీ కటాక్షం అంటే ఇదే మరి..

మరింత సమాచారం తెలుసుకోండి: