దేశంలో కోట్లాదిమంది పౌరులకు ఉచిత విద్యుత్ అందించాలని పిఎం నరేంద్ర మోడీ నిర్ణయించారు.. ఈ నిర్ణయాని కేంద్ర మంత్రివర్గం కూడా ఆమోదాన్ని తెలియజేశారు. ఈ పథకం పేరు పీఎం సూర్య ఘర్ మఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా 300 యూనిట్ల వరకు విచిత్ర విద్యుత్తు ని అందించబోతున్నారు. దేశంలో కోటి మందికి పైగా ఉచిత విద్యుత్తును అందించే విధంగా మోడీ ప్రభుత్వం..75,021 కోట్ల రూపాయలను అమలు చేసిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలియజేశారు..


కేంద్ర క్యాబినెట్ అమలు చేసిన అనంతరం అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. రూప్ పై సోలార్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు.. అయితే ఈ పథకం కోసం కోటి కుటుంబాలకు ఉచితంగానే 300 యూనిట్ల వరకు విద్యుత్ అందజేస్తామంటూ వెల్లడించారు.. ఒక్కో కుటుంబానికి ఒక్కొక్కలో సామర్థ్యం కలిగిన ప్లాంటు 30 వేల రూపాయల వరకు ఉంటుంది.. రెండు కిలో వాట్ సామర్థ్యం కలిగిన వాటికి 60 వేల రూపాయల వరకు సబ్సిడీ లభిస్తుందట.. అయితే తమ ఇళ్ళ పైన సోలార్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసుకున్న వారికి ప్రతినెల 300 యూనిట్లు ఉచిత విద్యుత్తును కూడా అందిస్తామంటూ వెల్లడించారు. 18 వేల రూపాయల వరకు సబ్సిడీ ఇవ్వబోతున్నారట.


దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా.. అధికారిక వెబ్సైట్ https:pmsuryaghar.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రూఫ్ టాప్ సోలార్ కోసం ఎంపిక చేసుకోవాలి.


రాష్ట్రం విద్యుత్ పంపిణీ సమస్త కస్టమర్ నెంబర్ మొబైల్ నెంబర్ నమోదు చేయాలి.


ఈ ప్రక్రియ అనంతరం మీరు సాధ్యత ఆమోదం పొందుతారు.. ఆ తర్వాత మనకు ఒక పిడిఎఫ్ రూపంలో వస్తుంది.. దీని తర్వాత మనం ప్లాంట్ ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు.


అనంతరం సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్కు మీ వివరాలను అందించడం కోసం నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: