వకీల్ సాబ్ నుండి కేవలం మోషన్ పోస్టర్ మాత్రమే విడుదల చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నారట. మూవీ విడుదల వచ్చే ఏడాది మాత్రమే అని తెలుస్తుండగా మోషన్ పోస్టర్ తో సరిపెట్టాలని చూస్తున్నారట.