అల్లు అర్జున్ అలవైకుంఠపురం ఆల్బం సూపర్ హిట్ కారణంగా బన్నీ తన నెక్స్ట్ సినిమా కి తమన్ వైపుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నాడట.. పుష్ప సినిమా తర్వాత కొరటాల శివ తో అల్లు అర్జున్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ ని కాదని తమన్ ని పెట్టుకోవడం చాల అనుమానాలు దారితీస్తుంది..