సారా అలీ ఖాన్, రియా చక్రవర్తి తరచుగా సుశాంత్ సింగ్ ఫామ్‌హౌస్ లోనావాలాకు వస్తుండేవారని, ఫామ్‌హౌస్ మేనేజర్ రీస్ న్యూస్ ఏజెన్సీ జరిపిన ఇన్వెస్టిగేషన్లో తెలిపారు. సుశాంత్ పార్టీలలో గంజాయి, మద్యం సర్వసాధారణమని ఫామ్‌హౌస్ మేనేజర్ చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో లోనవాలా ఫామ్‌హౌస్ డ్రగ్ కేసుకు సంబంధించి ప్రధాన అంశంగా మారింది. ఎన్సీబీ ప్రస్తుతం దీనిపై దృష్టి సారించింది.