' సోలో బ్రతుకే సో బెటరు' సినిమా తర్వాత దేవకట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ నటించబోతున్నాడు.. అక్టోబర్ మూడో వారం నుంచి ఆ సినిమా షూటింగ్ మొదలు కానుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతుంది.