తెలుగు, తమిళ హీరోయిన్ సనంశెట్టి, నటుడు, తమిళ బిగ్బాస్` ఫేమ్ దర్శిన్ మధ్య గత కొంత కాలంగా ప్రేమ వ్యవహారం నడవడం తెలిసినదే. వీరిద్దరు కూడా మూడు ముళ్ళు వేసుకోవడానికి సిద్ధం అయ్యారు. కానీ ఇప్పుడు దర్శిన్ నాతో మాట్లాడడం లేదని ఈమె చెప్పడం జరిగింది. అందుకే ఈ భామ మహిళా పోలీస్ స్టేషన్ లో దర్శిన్ పై ఫిర్యాదు చేసింది