ట్రిపుల్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న రామ్ చరణ్.. మరో సినిమా లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మేరకు కథలను వింటున్నాడు. తాజాగా భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుమల కథను విన్న చెర్రీ ఆ కథ బాగాలేదని రిజెక్ట్ చేశారట..